Search
Library
Log in
Watch fullscreen
last year

Sushant Singh Rajput : Kedarnath సినిమా సమయం లో సుశాంత్ హర్ట్ అయ్యాడు.. Abhishek Kapoor

Oneindia Telugu
Oneindia Telugu
Sushant Singh Rajput was troubled while shooting Kedarnath, felt all the love was going to Sara Ali Khan, says Abhishek Kapoor. Director Abhishek Kapoor has said in an interview that Sushant Singh Rajput was very troubled while filming Kedarnath, and became reclusive after its release.
#SushantSinghRajput
#SaraAliKhan
#Kedarnath
#Abhishekkapoor
#Bollywood
#BollywoodMafia
#Nepotism
#Nepotismbollywood

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఎన్నడూ లేని విధంగా బాలీవుడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ బంధుప్రీతి, కొందరు పెద్దలే కారణమని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. కొందరు సెలెబ్రిటీలు సైతం బాలీవుడ్ తీరును తప్పుబట్టారు. సుశాంత్ మరణానికి కారణం కరణ్ జోహర్ లాంటి సినీ పెద్దలేనని ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. గతవారం నుంచి బాలీవుడ్ పెద్దలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది

Browse more videos

Browse more videos