చీతాలకు స్వేచ్చనిచ్చి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారిన మోదీ... *National | Telugu OneIndia
  • 2 years ago
PM Narendra Modi releases the cheetahs that were brought from Namibia this morning, at Kuno National Park in Madhya Pradesh | ఆఫ్రికన్ దేశం నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొద్దిసేపటి కిందటే అభయారణ్యంలో విడుదల చేశారు. ఈ ఎనిమిదింట్లో అయిదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి.

#pmmodi
#bhopal
#madyapradesh
#cheetahs
Recommended