India vs pakisthan పాండ్యా నువ్ స్టార్ అంతే... Asia cup 2022 *Cricket | Telugu OneIndia
  • 2 years ago
india vs pakistan asia cup 2022 hardik pandya's wife natasa called him as a star | ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై మ్యాచ్ గెలిచిన తరువాత టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు మారుమోగిపోతోంది. తొలుత బంతితో ఆ తరువాత బ్యాట్‌తో చెలరేగిపోయాడు. తన నాలుగు ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షాలను పెవిలియన్ దారి పట్టించాడు. అద్భుతమైన షార్ట్ బంతుల్లో వికెట్లను పడగొట్టాడు.

#indiavspakisthan
#asiacup2022
#hardikpandya
#rohitsharma
#babarazam
Recommended