Bhadrachalam Tahasildar Interview: లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలింపు| ABP Desam

  • 2 years ago
భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరుతుండటంతో ఆయా ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద సహాయక చర్యలపై తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్ తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్

Recommended