Plight Of Hyderabad Thandas After Heavy Rains: వర్షాలకు మళ్లీ ఇబ్బందుల వలయంలో తండా వాసులు| ABP Desam

  • 2 years ago
హైదరాబాద్ లో చిన్నపాటి వర్షానికే తీవ్ర ఇబ్బందులు పడే ప్రాంతాలు ఎక్కువగా తండాలే. ఈసారి వర్షాలకు కూడా చందానాయక్ తండాలో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేషు అందిస్తారు.

Recommended