డబ్బులకు బీసీసీఐ దాసోహం... ఇంగ్లండ్ మాజీ పేసర్ *Cricket | Telugu Oneindia
  • 2 years ago
Ex English pacer Paul Newman Slams BCCI For giving priority to the Indian Premier League over Test cricket | టీమిండియాకు టెస్ట్‌ల కంటే ఐపీఎలే ముఖ్యమని ఇంగ్లండ్ మాజీ పేసర్ పాల్ న్యూమన్ ఆరోపించాడు. ఇది క్రికెట్ మనుగడకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే టీమిండియా ఆ టోర్నీ కోసం ఏకంగా టెస్ట్ మ్యాచ్‌నే వాయిదా వేసుకుందని తెలిపాడు. గతేడాది ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడేందుకు ఆ దేశంలో పర్యటించిన టీమిండియా.. చివరి మ్యాచ్ ఆడకుండానే వెనుదిరిగింది.


#INDVSENG
#IPL
#Testcricket

Recommended