Railway SP Anuradha: Secunderabad Station అల్లర్ల పూర్తి వివరాలు వెల్లడించిన ఎస్పీ అనురాధ| ABP Desam

  • 2 years ago
Secunderabad Railway Station లో జరిగిన అల్లర్ల వివరాలను ఎస్పీ అనురాధ వెల్లడించారు. కాల్పులకు దారి తీసిన పరిస్థితి వివరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఇంకా పరిశీలిస్తున్నామన్నారు.

Recommended