Babar Azam Beats Virat Kohli వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక యావరేజ్ *Cricket | Telugu Oneindia
  • 2 years ago
Babar Azam beat Virat Kohli’s Captaincy Record With highest average in ODI's as Captain | టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బద్దలుకొట్టాడు. వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక యావరేజ్ కలిగిన ప్లేయర్‌గా గుర్తింపుపొందాడు. కెప్టెన్‌గా 1082 రన్స్ చేసిన బాబర్ యావరేజ్ 90.16‌గా ఉంది. ఈ క్రమంలోనే 1000కి పైగా పరుగులు చేసిన జాబితాలో బాబర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీని వెనక్కినెట్టాడు. విరాట్ కోహ్లీ 72.65తో 5449 రన్స్ చేశాడు.


#BabarAzam
#viratkohli
#teamindia
Recommended