Babar Azam Opens Up On Comparison With Virat Kohli | Oneindia Telugu

  • 5 years ago
Every time, whenever you hear, people compare me with Virat Kohli. I think he is a very big player, I am not even close to him. I have just started while he has achieved a lot. I have to achieve and if I perform like that you can compare but not now," Babar Azam said.
#ViratKohli
#BabarAzam
#msdhoni
#rohithsharma
#pakcricketer
#teamindia
#cricket

మోడ్రన్ డే క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కూడా కోహ్లీ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, గణాంకాల విషయంలో మాత్రం కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. గతంలో అనేక సార్లు పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజాంను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చారు.

Recommended