IPL 2022 Final: అవార్డుల మోత... Here Is The Complete List Of Awards #Cricket | Telugu Oneindia

  • 2 years ago
IPL 2022 Final: The IPL management has presented awards to the players who have displayed outstanding talent throughout the IPL 2022 season.The Fastest Delivery of the Season award went to Loki Ferguson. In the final he hit the ball with a speed of 157.3 km / h. In fact- everyone was hoping that the fastest delivery award would go to Umran Malik | ఈ IPL 2022 సీజన్ మొత్తానికీ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఆటగాళ్లకు అవార్డులను అందజేసింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది సీజన్ అవార్డు లోకీ ఫెర్గూసన్‌కు దక్కింది. ఫైనల్‌లో అతను గంటకు 157.3 కిమీ వేగంతో బంతిని కొట్టాడు. నిజానికి- ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు ఉమ్రాన్ మాలిక్‌కు దక్కుతుందని అందరూ ఆశించారు. అతను గంటకు 157 కిమీ వేగంతో బంతిని కొట్టాడు. కానీ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ లోకీ ఫెర్గూసన్ 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. దీంతో అవార్డు ఫెర్గూసన్‌కు దక్కింది.

Recommended