IPL 2022 Qualifier 2: Mohammed Siraj Creates Unwanted Record | Telugu Oneindia
  • 2 years ago
IPL 2022 Qualifier 2: Mohammed Siraj Creates Unwanted Record in RR vs RCB Match |
ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండో క్వాలిఫయర్‌‌ మ్యాచ్‌లో సిరాజ్ తొలి ఓవర్ వేయగా ఆ ఓవర్లో రాజస్థాన్ ప్లేయర్ యశస్వి జైశ్వాల్ రెండు సిక్సర్లు, 1ఫోర్ కొట్టాడు. మొత్తం ఆ ఓవర్లో 16పరుగులొచ్చాయి. ఇక ఆ ఓవర్ చివరి బంతికి సిరాజ్ సిక్సర్ ఇవ్వడం ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్‌గా సిరాజ్ తొలి స్థానంలో నిలిచాడు. ఈ సిక్సర్ ఇవ్వడంతో ఒకే సీజన్లో 30సిక్సులు ఇచ్చిన తొలి బౌలర్‌గా నిలిచాడు.


Recommended