Mannem Satirical Request To AP CM Jagan | Telugu Oneindia

  • 2 years ago
He recently gave his free advice to the AP government as a Twitter platform. Nageshwara Rao's sarcasm has become a topic of discussion in the wake of the ongoing controversy over Ambedkar's name in Konaseema.The Hon'ble Chief Minister ,My request to Jagan Mohan Reddy. In other words: since we consider Telugu as a pest and shovel it, it would be very nice to give the state an English name ‘YSR Land’, ”he tweeted | తాజాగా ట్విట‌ర్ వేదిక‌గా ఏపీ ప్ర‌భుత్వానికి ఆయ‌న ఉచిత స‌ల‌హా ఇచ్చారు. ప్ర‌స్తుతం కోన‌సీమ‌కు అంబేద్క‌ర్ పేరు తీవ్ర వివాదం అయిన నేప‌థ్యంలో నాగేశ్వ‌ర‌రావు వెట‌కారం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేరును ‘వైఎస్సార్ ప్రదేశ్’ గా మార్చమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం. మరో మాట: తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకి పార వేస్తున్నాం కాబట్టి, రాష్ట్రానికి ‘YSR Land’ అనే ఇంగ్లీషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది’ అని ట్వీట్ చేశారాయ‌న‌.

#CMJagan
#Mannemnageswararao
#Konaseema

Recommended