#TOPNEWS : AP CM YS Jagan meets Union minister Amit shah | Joe Biden Inauguration | Corona Update

  • 3 years ago
Top News Of The Day: AP CM YS Jagan meets Union minister Amit shah: discussed on state key issues. US President-elect Joe Biden and his deputy Kamala Harris will be sworn in as the 46th President and 49th Vice-President of the United States today, January 20. 267 new coronavirus cases were reported in Telangana from last 24 hours,Total cases number of covid 19 cases reached to 2,92,395


#APCMYSJaganmeetsAmitshah
#USPresidentsworn
#JoeBidenInauguration
#KamalaHarris
#46thPresidentofAmerica
#covid19cases
#COVID19Vaccination
#USCapitol
#CMKCR
#apcmjagan
#aptemplesissue
#CoronaVaccination
#Telangana
#Covid19Vaccine
#StrainVirus
#PMModi
#AndhraPradesh


తెలంగాణలో కొత్తగా 267 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,395కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1583కి చేరింది. ప్రస్తుతం 3919 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. సుమారు 90 నిమిషాలపాటు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రహోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు ఏపీ సీఎం జగన్. ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం మరి కొద్ది గంటల్లో జరగనుంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11గంటలకు 'ఇనాగురేషన్' కార్యక్రమం జరగనుండగా... భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.30గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్,మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు

Recommended