Andrew Symonds' Dog Refused To Leave Him ఆ కుక్క చేసిన పనికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి
  • 2 years ago
Police are currently investigating the Australian cricket legend Andrew Symonds car crash incident. Recently an interesting thing came out regarding this incident | ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ ఆదివారం క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సైమండ్స్ కారు ప్రమాదానికి గురైన సమయంలో కార్లో అతడితో పాటు రెండు కుక్కలు కూడా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షలు తెలిపారు.

#AndrewSymonds
#AndrewSymondsCarCrash
#AndrewSymondsRIP
#Cricket
#AndrewSymondsCarCrash
Recommended