IPL 2022: Mohammed Siraj మరో శ్రీశాంత్‌లా... ప్రశ్నార్థకంగా కెరీర్? |Telugu Oneindia
  • 2 years ago
IPL 2022: Mohammed Siraj slammed by RCB fans for his bowling against PBKS | సిరాజ్ మరో శ్రీశాంత్‌లా మారాడని, అతని బౌలింగ్ మరీ నాసిరకంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు అభిమానులు. ఈ చెత్త ప్రదర్శనతో అతని కెరీర్ ప్రశ్నార్థకంగా మారిందని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను మళ్లీ కనబడకపోవచ్చని కామెంట్ చేస్తున్నారు.

#IPL2022
#MohammedSiraj
#RCB

Recommended