AP CM Jagan:రాజధానులపై కీలక సమీక్ష Clean AP గుంతలులేని రోడ్లు | Telugu Oneindia
  • 2 years ago
Andhra Pradesh: AP CM Jagan Reveiw meeting on municipal department works and capital cities amaravati and vizag | ఏపీలో వైసీపీ సర్కార్ మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజధానులతో పాటు ఇతర ప్రాంతాల్లో సాగుతున్న మున్సిపల్ పనుల పురోగతిపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఇవాళ మున్సిపల్ సమీక్షలో అధికారుల్ని ఆదే్శించారు. అమరావతి ప్రాంతంలో పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు.

#AndhraPradesh
#APCMJagan
#cleanap
Recommended