IPL 2022: భావోద్వేగాలు దెబ్బతీస్తున్నారని SRH ఫ్యాన్స్ ఆగ్రహం | SRH Fans Trolled Management
  • 2 years ago
IPL 2022: Sunrisers Hyderabad Gets Trolled By Fans After 4 Consecutive Losses | వరుస ఓటముల నుంచి సన్‌రైజర్స్ గుణపాఠం నేర్చుకోవడం లేదని, తప్పిదాలను సవరించుకునే ప్రయత్నం చేయడం లేదని అభిమానులు మండిపడుతున్నారు.


#Ipl2022Playoffs
#SRH
#SunrisersHyderabad
Recommended