ఉత్తరాంధ్ర పర్యటనకు చంద్రబాబు

  • 2 years ago
రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర ధరలో భాగంగా బాదుడే బాదుడే అనే నినాదం తో ప్రజలతో ముందుకు వెళ్తున్నామన్నారు టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. పాలన వైఫల్యంపై ప్రజల్లో చైతన్యం తేవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 5న విశాఖ భీమిలి తాళ్లవలసలో బాదుడే బాదుడే కార్యక్రమంలో నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Recommended