మందుబాబుల గుండెల్ని పిండేసే వీడియో ఇది.. కళ్ల ముందే నుజ్జు నుజ్జుగా..

  • 2 years ago
విశాఖపట్నం: భీమిలిలో పట్టుబడిన ఇతర రాష్ట్రాలకు చెందిన 12,696 మద్యం సీసాలను కుమ్మరి పాలెంలో ఎక్సైజ్, సెబ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ మద్యం బాటిళ్ల విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

Recommended