AP 10th Class Exam Papers లీకేజీ లకుల వెనుక షాకింగ్ రీజన్ | Telugu Oneindia
  • 2 years ago
Andhra Pradesh:10th Class Exam Papers Issue in AP Update | ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రాలు లీకవుతున్నాయి. విపక్షాల విమర్శలు, తల్లితండ్రుల ఆందోళనతో అప్రమత్తమైన సర్కార్ వరుసగా ఇందుకు బాధ్యులైన టీచర్లను అరెస్టులు చేస్తోంది.
Recommended