Ruturaj Gaikwad ఒక్క ఇన్నింగ్స్‌తో రికార్డుల పరంపర | CSK | IPL 2022 | Telugu Oneindia
  • 2 years ago
IPL 2022 Ruturaj gaikwad equals sachin tendulkar's record | సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 99), డేవాన్ కాన్వే(55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 నాటౌట్) చెలరేగి ఆడడంతో 202పరుగుల భారీ స్కోరు చేసింది.

#Ruturajgaikwad
#chennaisuperkings
#ipl2022
Recommended