ప్రొస్టేట్ క్యాన్సర్‌కి చికిత్స ఎలా ఉంటుంది?
  • 2 years ago
ప్రొస్టేట్ క్యాన్సర్ ని ఎలా గుర్తిస్తారు? ప్రొస్టేట్ క్యాన్సర్ కి ఏయే దశలుంటాయి? ప్రొస్టేట్ క్యాన్సర్ కి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తారు? తొలి దశలో ప్రొస్టేట్ క్యాన్సర్ హై రిస్క్ ఉంటే ఏం చేస్తారు? ప్రొస్టేట్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్‌కి వెళ్తే ఏం చేస్తారు? కీమోథెరపీ ఎప్పుడు ఇస్తారు? హార్మొనల్ థెరపీ ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలను సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సాధ్విక్ రఘురామ్ ద్వారా తెలుసుకుందాం.
Recommended