New Maruti Suzuki XL6 Telugu Review | Third Row Comfort, AT Gearbox, 360 Degree Camera, Mileage
  • 2 years ago
మారుతి సుజుకి ఇటీవల భారతీయ మార్కెట్లో తన కొత్త 2022 సుజుకి ఎక్స్ఎల్6 MPVని రూ. 11.29 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. దీని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 14.55 లక్షలు. ఈ కొత్త MPVని మేము ఇటీవల డ్రైవ్ చేసాము. కావున దీని డిజైన్ ఎలా ఉంది, ఇందులోని లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి, ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా సమర్థవంతంగా ఉందా అనే మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.. రండి.
Recommended