IPL 2022 : నోబాల్ వివాదం పై ఫ్రాంచైజీ బాధ్యత వహించదు - Shane Watson | Telugu Oneindia

  • 2 years ago
IPL 2022 : Delhi Capitals assistant coach Shane Watson on Friday defended his team’s unruly way, Watson said that the players have to accept umpire's decision and it is completely "unacceptable" for someone to enter the field of play.
#IPL2022
#DelhiCapitals
#ShaneWatson
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ చివరి ఓవర్లో మూడో బంతికి ఫుల్ టాస్‌ను అంపైర్ నితిన్ మీనన్ నోబాల్‌గా ప్రకటించకపోవడంతో ఢిల్లీ టీం నోబాల్ సిగ్నల్ చూపిస్తూ అరిచిన సంగతి తెలిసిందే. దీనిపై ఆట ముగిశాక డీసీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ స్పందించాడు.

Recommended