గుడివాడలో ఆర్ఐపై ఇసుక మాఫియా దాడి

  • 2 years ago
కృష్ణా జిల్లా ఇసుక మాఫియా హల్‌చల్ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఆర్‌ఐపై దాడికి పాల్పడ్డారు. గుడివాడ మండలంలోని మోటూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇసుక తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించగా.. తవ్వకాలను అడ్డుకున్నారనే కోపంతో ఆర్ఐపై ఇసుకాసురులు దాడికి పాల్పడ్డారు.

Recommended