Telangana: Ambedhkar విగ్రహ విషయమై ఎన్నో ఏళ్ళ నుంచి పోరాడుతున్నా.. చీఫ్ జస్టిస్ ని ప్రశ్నించిన VH
  • 2 years ago
Telangana Congress party senior leader V Hanumantrao asked the Chief Justice that he had been struggling over the B.R Ambedkar statue issue for many years and was ready to go to jail to file a charge sheet in this regard.
#VHanumanthaRao
#AmbedkarStatue
#Telangana
#CMKCR
#TRS
#BRAmbedkar
#TelanganaCongress
#VH

బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగం రాయబట్టే ఈనాడు ప్రభుత్వాలు నడుస్తున్నాయని, అటువంటి నాయకుడికి అన్యాయం జరుగుతుందని ఆ మహనీయుడు విగ్రహ విషయమై ఎన్నో ఏళ్ళ నుంచి పోరాడుతున్నానని ఈ విషయంలో ఛార్జ్ షీట్ వేయమని తానూ జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని చీఫ్ జస్టిస్ ని ప్రశించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు.

Recommended