IPL 2022 : Jos Butler కత్తి .. Jasprit Bumrah అమ్మోరు కత్తి | RR Vs MI | Oneindia Telugu
  • 2 years ago
Ipl 2022 : Jasprit bumrah excellent spell to jos butler
#josbutler
#rajasthanroyals
#mumbaiindians
#ipl2022
#bumrah

ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ముంబై బౌల‌ర్ల‌ను వీర బాదుడు బాదుతూ ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో తొలి సెంచ‌రీ న‌మెదు చేశాడు. ఈ క్ర‌మంలో ప్ర‌తి బౌల‌ర్ బౌలింగ్‌లో బట్ల‌ర్ ధారాళంగా ప‌రుగులు రాబట్టాడు. కానీ ముంబై ఇండియ‌న్స్ ప్ర‌ధాన పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మాత్రం తేలిపోయాడు
Recommended