AP Highway Projects కి Nitin Gadkari, AP CM Jagan శంకుస్థాపన| Benz Flyover-2 | Oneindia Telugu
  • 2 years ago
Union minister Nitin Gadkari And ap cm YS Jagan launched 51 projects worth ₹ 21,000 crore on Thursday In AP. And also inaugurated Benz Flyover-2 in Vijayawada.


#APHighwayProjects
#NitinGadkari
#APCMJagan
#DevelopmentOfAPRoads
#Vijaywada
#AndhraPradesh
#BuildAP
#GadkariLaunchHighwayProjectsInAP
#BJP

ఏపీలో 51 ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో కలిసి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. బెజవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ 2 ను ప్రారంభించారు. పోర్టుల అభివృద్ధికి రహదారుల నిర్మాణం కూడా చాలా ముఖ్యమని పేర్కొన్న నితిన్ గడ్కరీ దేశంలో రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదని, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మాణం జరగాల్సి ఉందని ఆయన వెల్లడించారు
Recommended