PM Gatishakti : 100 లక్షల కోట్ల బడ్జెట్‌.. Aims To Boost Rail, Road Network | Oneindia Telugu
  • 2 years ago
PM Gati Shakti National Master Plan aims to boost infrastructure and logistics across the length and breadth of India
#PMgatishakti
#pmgatishaktimasterplan
#budget2022
#unionbudget2022
#nirmalasitharaman
#indiannationalhighways

పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ అనేది జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్. దీని ప్రకారం ప్రతి రంగంలో అభివృద్ధి పనులు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మాస్టర్ ప్లాన్‌లో, భారతదేశ స్వదేశీ ఉత్పత్తులకు ప్రపంచ వేదికపై ఒక ముఖ్యమైన స్థానం ఇవ్వాల్సి ఉంటుంది ‘లోకల్ ఫర్ వోకల్' అంటూ భారతదేశంలోని వ్యాపారవేత్తలు ప్రపంచంలోని కంపెనీలతో పోటీ పడగలరు..
Recommended