IPL 2022 Mega Auction: 1214 Players Register, 49 Players Base Price At 2 Crore | Oneindia Telugu
  • 2 years ago
IPL 2022 Mega Auction: A total of 1214 cricketers, including 270 capped players and 312 uncapped players and 41 from Associate teams, have registered for the auction

#IPL2022MegaAuction
#BCCI
#OverseasPlayers
#Baseprice
#franchises
#SRH

మెగా వేలం కోసం 1,214 మంది ఆటగాళ్లు రిజిస్టర్‌ చేసుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో 896 మంది భారతీయ క్రికెటర్లు కాగా.. 318 మంది విదేశీయులు ఉన్నారు. 270 మంది క్యాప్‌డ్‌ (జాతీయ జట్టు తరఫున ఆడినవారు), 903 మంది అన్‌క్యాప్‌డ్ (జాతీయ జట్టుకు ఆడని వారు), 41 మంది అసోసియేట్‌ ప్లేయర్లు రిజిస్టర్‌ చేసుకున్నారు. విదేశీయుల్లో అత్యధికంగా ఆస్ట్రేలియాకు చెందిన 59 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
Recommended