Yezdi Roadster Details In Telugu | Price, Engine, Design & Features
  • 2 years ago
ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రాండ్లలో ఒకటి Yezdi. ఇది 90 ల లోనే ద్విచక్ర వాహన మార్కెట్‌ను తిరుగులేకుండా పాలించింది. అటువంతి కంపెనీ ఇప్పుడు భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు కొత్త యెజ్డీ రోడ్‌స్టర్ (Yezdi Roadster) బైక్ విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 1.98 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
#Yezdi #Yezdibikes #yezdiroadster #yezdiroadsterlaunch #yezdiroadsterfeatures
Recommended