IHU : New Covid Variant Identified, More Mutations Than Omicron | Oneindia Telugu
  • 2 years ago
A new covid variant found in France. The new variant named as IHU, which probably originated in Cameroon.
#IHUvariant
#Omicronvariant
#NewCovidVariant
#ThirdWave
#Covid19
#BoosterDose
#Vaccination
#WHO
#Covidcasesinindia
#Omicroncasesinindia

ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్‌తో ఇబ్బంది పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఫ్రాన్స్‌లో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. అయినా పాజిటివ్ వచ్చిన వారంతా ఆఫ్రికన్ దేశమైన కామెరూన్‌ నుంచి రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
Recommended