Former Telangana IPS VK Singh Appeal To KCR Govt | Oneindia Telugu
  • 2 years ago
Former IPS officer VK Singh urging the Telangana government to restart the Anand Ashram programme for their rehabilitation.
#Vksingh
#Formerprisonsdg
#Jailsintelangana
#Telanganagovernment
#Rehabilitationcentres
#Beggars
#CMKCR
#Telangana


మూతపడ్డ జైళ్లను పునరుద్దరించి అనాధల, బిక్షగాళ్ల పునరావాస కేంద్రాలుగా మార్చాలని మాజీ జైళ్ల డీజి వీకే సింగ్ తెలిపారు. తాను ఉచితంగా సేవలందిస్తున్న ఆనంద ఆశ్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పునఃప్రారంభించాలని వీకే సింగ్ విజ్ఞప్తి చేసారు.
Recommended