IND Vs NZ : Team India Arrive In Kanpur For First Test || Oneindia Telugu

  • 2 years ago
IND Vs NZ 2021 : Indian and New Zealand cricket teams arrived in Kanpur on November 22 for the first Test match. Ajinkya Rahane will be leading the Indian side. India will clash with NZ under guidance of ‘The Wall’ Rahul Dravid as coach.
#INDVsNZ
#AjinkyaRahane
#RohitSharma
#RishabhPant
#KLRahul
#AxarPatel
#RAshwin
#MohammedSiraj
#DeepakChahar
#RahulDravid
#Cricket

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ముగియడంతో ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. నవంబర్ 25 నుంచి తొలి టెస్ట్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కాన్పూర్ చేరుకున్నారు. భారత టెస్టు జట్టులో ఎంపికైన కొందరు ఆటగాళ్లు ఇప్పటికే కాన్పూర్‌లో ఉండగా, టీ20 జట్టులో భాగమైన కొందరు కోల్‌కతాలో చివరి టీ20 ముగిసిన తర్వాత సోమవారం న్యూజిలాండ్ జట్టుతో పాటు కాన్పూర్ చేరుకున్నారు.

Recommended