IND vs SA 2019 : Axar Patel,Chahal Shine To Help India A Beat South Africa A By 69 Runs || Oneindia
  • 5 years ago
IND V SA 2019:Yuzvendra Chahal, who has been out of touch from his usual best off late, seemed to have found his form with a match-winning performance against South Africa A. Riding on his five-wicket haul India A took an early lead in the unofficial One Day International series of five matches at the Greenfield International Stadium in Thiruvananthapuram, on Thursday.
#indvsa2019
#AxarPatel
#YuzvendraChahal
#shubhmangill
#krunalpandya

అక్షర్‌ పటేల్‌ (36 బంతుల్లో 60 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌కి తోడు కీలక సమయంలో లెగ్‌స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ (5/47) మాయ చేయడంతో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన తొలి అనధికార వన్డేలో భారత్‌-ఎ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్‌-ఎ శుభారంభం చేసింది.
Recommended