India's Squad VS NZ - Twitter Reactions | Oneindia Telugu
  • 2 years ago
The BCCI has announced India's 15-man squad for the upcoming home series against New Zealand. Twitter comes up with mixed reactions after India announce fresh squad for New Zealand T20Is

#INDvsNZT20ISeries
#indvsnz
#IndiaSquadVSNZ
#IndiavsNewZealand
#Rohitsharma
#ViratKohli
#BCCI
#nzvsind

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చిన సెలెక్షన్ కమిటీ.. ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ జట్టు సెలెక్షన్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. కొందరూ టీమ్ సెలెక్షన్‌ను ఆహ్వానిస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.


Recommended