అనూహ్య విజయంతో పార్టీ కార్యాలయంలోకి అడుగు పెట్టిన ఈటల || Oneindia Telugu
  • 2 years ago
BJP state leaders and ranks gave a hearty welcome to Etala Rajender, who has achieved a coveted victory in Huzurabad. After paying homage to the Martyrs' Pillar in Gun Park, Etala Rajender reached the BJP office through a triumphal procession.
#Huzurabadbyelection2021
#Etalarajendar
#Bandisanjay
#Bjp
#Trs
#Grandvictory
#Triumphalprocession

హుజురాబాద్ లో ప్రతిష్టాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈటల రాజేందర్ కు బీజేపి రాష్ట్ర నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత ఈటల రాజేందర్ విజయోత్సవ యాత్ర ద్వారా బీజేపి కార్యాలయానికి చేరుకున్నారు.