Bigg Boss Sarayu బోల్డ్ Comments On Sudarshan, Maruthi | Manchi Rojulochaie

  • 3 years ago
Bigg Boss 5 Telugu Fame Sarayu Hilarious Interview with Director Maruthi and Comedian Sudarshan About Manchi Rojulochaie Movie
#ComedianSudarshan
#ManchiRojuluVachayi
#BiggBoss5FameSarayu
#SantoshShobhan
#Maruthi
#MehreenPirzada
#SarayuHilariousInterview

యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "మంచి రోజులొచ్చాయి". మారుతి ఓ సినిమా తీశాడంటే అందులో ఫన్ లేకుండా ఉండదు. సినిమాలో దాదాపు 80శాతం వినోదానికే కేటాయిస్తాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న మంచి రోజులొచ్చాయి సినిమా కూడా ఇదే కోవకు చెందుతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 5 సరయు చేసిన ఇంటర్వ్యూ లో మూవీ గురించి కొన్ని విషయాలు మనతో పంచుకున్నాడు ఈ మూవీలో నటించిన కమెడియన్ నెల్లూరు సుదర్శన్.

Recommended