Huzurabad Election : TRS, BJP టార్గెట్ ఒకటే.. Congress చెక్కుచెదరదు
  • 2 years ago
Congress leader slams ktr speech on Huzurabad Election.
#Congress
#Telangana
#HuzurabadElections
#TrsParty
#Bjp

తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికను నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీన పోలింగ్ ఉంటుంది. వచ్చే నెల 2వ తేదీన ఓట్ల లెక్కింపును షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.
Recommended