ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల గురించి సీఎం మాట తప్పారు!! || Oneindia Telugu
  • 3 years ago
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల పెంపుతో పాటు పరిశభ్రత కోసం అదనపు సిబ్బందిని నియమిస్తానని గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారని, కాని ఆ హామీ ఇంతవరకూ నెరవేరలేదని ఉపాద్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మండిపడ్డారు.

Earlier, Chief Minister Chandrasekhar Rao had promised to increase the infrastructure in government schools and hire additional staff for sanitation, but that promise has not been fulfilled so far, said MLC Narsireddy.

#Mlcnarsireddy
#Tealanganagovernment
#Governmentschools
#Facilities
#Staff
#Sanitation
#Cmkcr
Recommended