IPL 2021 : Bhuvneshwar Kumar Reveals His Game Plan Against AB De Villiers || Oneindia Telugu
  • 3 years ago
IPL 2021,RCB vs SRH : Sunrisers Hyderabad beat Royal Challengers Bangalore by four runs. After registering a thrilling win over Virat Kohli and Co., the pacer revealed his plans while bowling to the explosive batter AB de Villiers.
#IPL2021
#ABDeVilliers
#BhuvneshwarKumar
#RCBvsSRH
#ViratKohli
#SunrisersHyderabad
#SRH
#RCB
#RoyalChallengersBangalore
#JasonHolder
#Cricket

దక్షిణాఫ్రికా మాజీ స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధ్వంసక బ్యాటర్ ఏబీ డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటర్మెంట్ ఇచ్చి మూడు సంవత్సరాలు దాటినా.. అదే ఫామ్ కనబరుస్తున్నాడు. పలు లీగుల్లో ఆడుతూ సత్తాచాటుతున్నాడు. టీ20 ఫార్మాట్‌లో డివిలియర్స్ క్రీజులోకి వచ్చాడంటే.. పరుగుల వరదే. ఒకే ఓవర్లో మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలడు.
Recommended