RCB Legacy ని క్యారీ చేసేది ఈ నలుగురిలో అతనొక్కడే | IPL 2021 || Oneindia Telugu
  • 3 years ago
Nehra predicts rcb future captain.
#Rcb
#RoyalchallengersBangalore
#Ipl2021
#ViratKohli
#Maxwell
#Devduttpadikkal
#AbdeVilliers

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చబోతోంది. సుదీర్ఘకాలం పాటు ఈ జట్టుకు నాయకత్వాన్ని వహించిన విరాట్ కోహ్లీకి ఇదే చివరి ఐపీఎల్.
Recommended