IPL 2021 : Lisa Sthalekar Slams SRH's Treatment Of David Warner || Oneindia Telugu
  • 3 years ago
Former Australian cricketer-turned commentator Lisa Sthalekar has termed Sunrisers Hyderabad's treatment of David Warner to be "heartbreaking" to see.
#IPL2021
#DavidWarner
#SRH
#SunrisersHyderabad
#KaneWilliamson
#JasonRoy
#LisaSthalekar
#Cricket

వార్నర్‌ను తుదిజట్టులోకి తీసుకోకూడదనే టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహం ఏ మాత్రం ఫలితానివ్వలేదు..ఒక్క మ్యాచ్‌లో విజయాన్ని తప్ప. వార్నర్‌ను పక్కన పెట్టడాన్ని ఆస్ట్రేలియన్ మాజీ మహిళా క్రికెటర్ కమ్ కామెంటేటర్ లిసా స్థలేకర్ తప్పు పట్టారు. 2016లో జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టిన వార్నర్ వంటి బ్యాటింగ్ లెజెండర్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో సరైన గౌరవం దక్కలేదంటూ నిప్పులు చెరిగారు. స్టాండ్స్‌లో కూర్చున్న వార్నర్‌ను చూసి తన గుండె పగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సన్నివేశాన్ని చూడాల్సి వస్తుందని తాను అనుకోలేదని చెప్పారు. చివరి మ్యాచ్‌లో అయినా సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్.. వార్నర్‌కు ఆడే అవకాశాన్ని ఇవ్వాలని అన్నారు.
Recommended