IPL 2021 : Top 5 Highest Individual Scores In IPL History || Oneindia Telugu

  • 3 years ago
IPL has produced some of the best individual performances that the world has ever seen. Be it with the bat or ball, the league primes itself on some of the most brilliant individual displays on the field. Here's a detailed look at the top five highest individual scores in the IPL.
#IPL2021
#KLRahul
#RishabhPant
#ChrisGayle
#Top5HighestIndividualScoresInIPL
#BrendonMcCullum
#ABDeVilliers
#Cricket

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 2021 రెండో దశకు సమయం ఆసన్నమైంది. యూఏఈ వేదికగా ఈ నెల 19న ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అన్ని ఏర్పాట్లు చేసింది. దుబాయ్‌, షార్జా, అబుదాబిలో కఠిన బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ మ్యాచులు జరగనున్నాయి.

Recommended