IPL 2019 : Highest Individual Scores In IPL History | Oneindia Telugu
  • 5 years ago
It's that time of the year again when the Indian Premier League fever begins to grip the nation, as the 12th edition of the cricket extravaganza is set to begin from March 23.
#IPL2019
#chennaisuperkings
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#RohitSharma
#MumbaiIndians
#SunrisersHyderabad
#DavidWarner
#royalchallengers
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నీగా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ మార్చి 23న ఆరంభం కానుంది. 2008లో ఫ్రారంభమైన ఈ టోర్నీ ఇప్పటివరకు పదకొండు సీజన్లను పూర్తి చేస్తుంది. తాజాగా పన్నెండవ సీజన్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో గత సీజన్లలో క్రికెట్ అభిమానులకు ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచింది. ఇందులో టాప్-5 విధ్వంసక ఇన్నింగ్స్‌లు మీకోసం...
Recommended