IND vs ENG : India's Historic Win ఎలా సాధ్యపడింది.. హైలెట్ అదే ! అందరూ హీరోలే || Oneindia Telugu

  • 3 years ago
India Vs England 4th Test: How India Registered Historic 4th Test Match Win Vs England At Oval After 50 Years
#INDvsENG
#IndiaHistoricWin
#ShardulThakur
#RohitSharma
#ViratKohli
#RavindraJadeja
#Bumrah
#OvalTestWin
#T20Worldcup

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో డ్రా కోసం ఎక్కడా ప్రయత్నించలేదు అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. చివరి రోజు పది వికెట్లు తీస్తామనే నమ్మకంతోనే బరిలోకి దిగామని, అదే విధంగా గెలిచామన్నాడు. రూట్ సేనపై గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు పట్టుదల చూపించారని ప్రశంసించాడు.

Recommended