India vs China : భారత్‌పై China వాటర్ బాంబ్..అదే జరిగితే ప్రజలకు తీరని నష్టం!

  • 3 years ago
సరిహద్దు వివాదం ఇంకా సద్దుమణగకముందే భారత్-చైనా మధ్య మరో కొత్త వివాదం వచ్చి చేరింది. భారత్ గుండా ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్(హైడ్రో పవర్) ప్రాజెక్టును నిర్మిస్తామని ఈ ఏడాది నవంబర్ 30న చైనా చేసిన ప్రకటన తాజా వివాదానికి ఆజ్యం పోసింది.

#BrahmaputraRiver
#China
#HydropowerProject
#Tibet
#IndiavsChina
#IndiaChinaStandOff
#India

Recommended