Picking Up A Wicket Is More Important Be It Any Player - Umesh Yadav | Oneindia Telugu

  • 3 years ago
Ind vs Eng 2021, 4th Test : Umesh Yadav talked about Root’s wicket after the end of the second day’s play while interacting with the media and said, that as a fast bowler, he is always focusing on picking up wickets for the side.
#IndvsEng2021
#UmeshYadav
#TeamIndia
#RohitSharma
#CheteshwarPujara
#ShardulThakur
#ViratKohli
#BCCI
#JoeRoot
#RavindraJadeja
#KLRahul
#RishabhPant
#Cricket

ఓ ఫాస్ట్ బౌలర్‌గా తనకు వికెట్ తీయడమే చాలా ముఖ్యమని భారత సీనియర్ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ అన్నాడు. స్టార్ బ్యాట్స్‌మన్‌ జో రూట్ అయినా.. బౌలర్ ఓలి రాబిన్సన్‌ అయినా తనకు ఒకటే అని పేర్కొన్నాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత ఉమేశ్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఈ సిరీసులో ఇప్పటికే మూడు శతకాలు బాదిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను ఔట్ చేయడంపై మీ స్పందన ఏంటని ఓ విలేకరి అడిగాడు. అందుకు ఉమేశ్‌ తనదైన శైలిలో బదులిచ్చాడు.

Recommended