IPL 2021 : Cheteshwar Pujara Feels That He Can Never Play The Reverse Scoop Like Rishabh Pant
  • 3 years ago
“The scoop over fine leg against a fast bowler. Even in the IPL, I have done that. At least three or four times. I remember getting a four that way when we played in Dubai (in 2014),” said Pujara.
#CheteshwarPujara
#RishabhPant
#IPL2021
#DelhiCapitals
#CSK
#ChennaiSuperKings
#Cricket
#TeamIndia

టీమిండియా టెస్టు స్పెషలిస్టుగా ముద్రవేసుకున్న చతేశ్వర్‌ పుజారా ఐపీఎల్‌ 2021 ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్‌10వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగునున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ తుది జట్టులో చతేశ్వర్‌ పుజారాకు చోటు దక్కుతుందో లేదో చూడాలి. ఆ విషయాన్ని పక్కనపెడితే.. కొన్ని విషయాల్ని పుజారా అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు.
Recommended