IND VS ENG : Jarvo - Kohli కి బదులు మైదానంలోకి India’s No.4 Batsman || Oneindia Telugu
  • 3 years ago
ENG vs IND 3rd Test: Famous Lord’s intruder Jarvo once again arrived, this time at Headingley during the ongoing third Test between England and India. A famous cricket fan, Daniel Jarvis aka Jarvo, intruded in Lord’s during the second Test and hilariously started giving instructions to the fielders to take positions.
#ENGvsIND3rdTest
#Jarvo
#ViratKohli
#RohitSharmaOut
#Headingley
#cricketfanDanielJarvis
#JarvoIndiasno4batsman

భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ మూడో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫేమస్ ప్రాంక్ స్టార్ జార్వో మళ్లీ కడుపుబ్బా నవ్వించాడు. ఏకంగా భారత్ తరఫున బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి దూసుకొచ్చాడు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వివాదాస్పద రీతీలో ఔటవ్వగానే.. ప్యాడ్లు, హెల్మెట్ ధరించిన జార్వో.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి బదులు మైదానంలోకి దిగాడు. టీమిండియా జెర్సీ ధరించి ఉండటం.. అచ్చం బ్యాట్స్‌మన్ తరహాలో హెల్మెట్, ఫ్యాడ్స్‌ని కూడా వేసుకుని ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది ఏమరపాటులో ఉండిపోయారు. కానీ.. అతను భారత బ్యాట్స్‌మన్ కాదు.. జార్వో అని గుర్తించిన ఫీల్డ్ అంపైర్లు.. సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేశారు. దాంతో.. జార్వోని క్రీజు నుంచి మైదానం వెలుపలికి సెక్యూరిటీ సిబ్బంది ఈడ్చి పారేశారు
Recommended